వందలమంది భద్రత ఉండగా సీఎం కు రాయి ఎలా తగిలిందంటే
కోల్ బెల్ట్ ప్రతినిది : ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఏదేని ఒక ప్రాంతానికి బయలుదేరాదంటే వందల మందితో కూడిన పరిష్ఠమైన భద్రత ఉంటది. ఆ ప్రాంతాన్ని ముందస్తుగా తమ ఆధీనంలోకి సెక్యూరిటీ అధికారులు తీసుకుంటారు. బాంబు స్కాడ్ తనిఖీలు విస్తృతంగా చేపడుతుంది. అనుమానాస్పద వ్యక్తులను ముందుగానే తమ ఆధీనంలోకి తీసుకుంటారు.ప్రతిపక్ష పార్టీల నాయకులు నిరసన తెలుపాలని నిర్ణయించుకుంటే నిఘావర్గాలు ముందుగానే గుర్తిస్థాయి.వెంటనే స్థానిక పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని పర్యటన అనంతరం వదిలిపెడుతారు.పర్యటన ఒక వేల రాత్రివేళ ఉంటె అక్కడ విద్యుత్ శాఖ...