మావోయిస్టు ఇలాకాలో రక్షణ మంత్రి పర్యటన
కోల్ బెల్ట్ ప్రతినిధి పార్లమెంట్ ఎన్నికల్లో సొంతంగా 400 మంది అభ్యర్థులను గెలిపించుకొని ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టాలని భారతీయ జనతా పార్టీ ఉవ్విళ్ళు ఊరుతోంది.కలిసి వచ్చిన పార్టీలతో పొత్తు పెట్టుకుంది.పొత్తులతో సంబంధం లేకుండానే ఒంటరిగానే 400 స్థానాల్లో విజయకేతనం ఎగురవేయాలని ఎత్తుకు పై ఎత్తులు వేస్తోంది బీజేపీ. ఈ ఎన్నికలు బిజెపికి అత్యంత కీలకం.కాబట్టి దేశంలోని అన్ని స్థానాల్లో కీలక నేతలు పర్యటిస్తున్నారు.ఏ ఒక్క స్థానాన్ని వదలకుండా విస్తృత ప్రచారం చేస్తున్నారు.గెలుపే లక్ష్యంగా కేంద్ర మంత్రులు అహర్నిశలు ప్రత్యర్థులకు చిక్కకుండా ప్రచారం చేస్తున్నారు.ఒకవైపు...