మోహన్ బాబు ఇంట్లో అందరు ఆడపిల్లలే
కోల్ బెల్ట్ ప్రతినిది ప్రముఖ సినీనటుడు మోహన్ బాబుకు విష్ణు,మనోజ్,లక్ష్మి ప్రసన్న సంతానం. అంటే ఇద్దరు అబ్బాయిలు,ఒక అమ్మ్మాయి మోహన్ బాబు సంతానం.కానీ ఇప్పుడు ఆ నటుడి ఇంట్లో అంత ఆడపిల్లలే సందడి చేస్తున్నారు.ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు అమ్మాయిలు సందడి చేయబోతున్నారు. ఆ ఇంట్లో ఎటుచూసినా అమ్మాయిలు కాళ్ళ గజ్జెల చప్పుళ్ళే వినిపిస్తాయి. మోహన్ బాబు ఆ పిల్లలకు దుస్తులు కొనుగోలుచేసినా ఒకే డిజన్ ఉన్నవి కొనాలి. వేరు వేరు కొంటె నచ్చకపోవచ్చు. లేదంటే నాకు ఇదే కావాలి అంటే,నాకు...