ఇంటర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ఫలితాలు ఒకేసారి
కోల్ బెల్ట్ ప్రతినిధి తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ పరీక్షలు ముగిసాయి. ఆంధ్ర ప్రదేశ్ లో ఫలితాలు వెలువడ్డాయి.దీంతో తెలంగాణలో ఫలితాల కోసం విద్యార్థులు,వారి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు.రాష్ట్రంలో ఇంటర్ ప్రథమ,ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రశాంతముగా ముగిసాయి.పరీక్ష సమయాల్లో ఎలాంటి ఇబ్బంది విద్యార్థులకు కలుగకుండా ముగియడంతో తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు.ఇక ఫలితాల కోసం ఎదురు చూడక తప్పడంలేదు.ఫిబ్రవరి 28 నుంచి మర్చి 19 వరకు పరీక్షలు ముగిసాయి.రాష్ట్రంలో విద్యార్థుల సౌకర్యార్థం 1521 జూనియన్ కళాశాలల్లో పరీక్ష రాయడానికి ఏర్పాట్లు చేసారు బోర్డు అధికారులు. జవాబు పత్రాల వాళ్యేషన్ ను...