బిజెపి పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

కోల్ బెల్ట్ ప్రతినిది లోకసభ ఎన్నికలను బిజెపి ప్రతిష్టాత్మకంగా తీసుకొంది.మూడోసారి కూడా అధికారాన్ని చేపట్టాలని ప్రధాన కాంగ్రెస్ పార్టీ తోపాటు ఆ పార్టీ తో పొత్తు పెట్టుకున్న పార్టీలకు చిక్కకుండా ప్రణాళికలు రూపొందిస్తోంది.400 సీట్ల సాధనే లక్ష్యంగా పెట్టుకొంది బీజేపీ. బీజేపీ తో తలపడుతున్న పార్టీల ప్రచారం జోరందుకుంది. హామీలను కురిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసి ఒకడుగు ముందుకు వేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో కంటే దీటైన మేనిఫెస్టో ను విడుదల చేసి ఓటర్లను ఆకట్టు కోవాలని...