ఇంటర్నేషనల్ లెవెల్ లో కుర్చీ మరత పెట్టింది
కోల్ బెల్ట్ ప్రతినిధి ఇది ఏమి పాట, ఏమి డాన్స్,ఆ మ్యూజిక్ ఏందీ, ఇదంతా కలిపి సినిమా హాల్లో వస్తుంటే అభిమానులు ఈల వేయకుంటే ఉంటారా. గంతులు వేయకుంటే అగగలరా. గుంటూరు కారం సినిమాలో ఆ కుర్చీని మరత పెట్టి పాటకు హీరో మహేష్ బాబు,హీరోయిన్ శ్రీలీల చేసిన డాన్స్ ఎంత పాపులారిటీ వచ్చిందో తెలిసిందే. సంక్రాతి కానుకగా అభిమాలకు అందివచ్చిన సినిమా మెప్పించింది.ముందుగా సినిమా పై మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఆ ఆరువాత కుటుంబ పరంగా ఆకట్టుకొంది. సున్నితంగా మాట్లాడిన మహేష్ బాబు...