కవితను వెంటాడుతున్న అరెస్టులు

కోల్ బెల్ట్ ప్రతినిధి: ఢిల్లీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితకు అరెస్టులు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఆమెను ఈడీ అరెస్ట్ చేసి తీహార్ జైలు లో పెట్టింది. బెయిల్ కోసం ఆమె న్యాయవాదులు చట్టములో ఉన్న చట్టాలను అన్నిటిని వాడుకున్నప్పటికిని ఆమెకు బెయిల్ రావడంలేదు. కొడుకు పరీక్షలు రాస్తున్నాడు,అవి ముగిసే వరకయినా బెయిల్ ఇవ్వాలని సంబంధిత కోర్టును లాయర్లు కోరిన బెయిల్ మంజూరు కావడంలేదు. ఇప్పటికే కవిత ఈడీ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉంది. తాజాగా కవితకు మరో ఎదురుదెబ్బ తగిలింది.తిహాడ్...