పొంగులేటి చుట్టూ బాణం నాయకుల ప్రదక్షణలు

ఇప్పటికే సారొచ్చారు మరో ఇద్దరు యూనియన్ నేతలు కాంగ్రెస్ గూటికి ??? యూనియన్ లో మొదలైన అసంతృప్తి కోల్ బెల్ట్ న్యూస్:కొత్తగూడెం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పదేళ్ళపాటు అధికారానికి దూరంగా ఉంది.రాష్ట్రంనుంచి కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన వారిలో పలువురు ఎమ్మెల్యేలు గులాబీ గూటికి వెళ్లారు.రెండుదఫాలుగా పార్టీ ఇదే పరిస్థితిని ఎదుర్కొంది.అయినా పార్టీ శ్రేణులు జెండానే నమ్ముకొని ఉన్నారు. పార్టీ అనుబంధ సింగరేణి కార్మిక సంఘం INTUC నాయకులకు కూడా సింగరేణిలో గుర్తింపు హోదా లేదు. అయినా యూనియన్ నాయకులు సంఘాన్నినమ్ముకొనే ఉన్నారు.యూనియన్...