ఒకరి చితిమంటలు ఆరకముందే మరోనటుడు చితిపైకి
కోల్ బెల్ట్ ప్రతినిధి: హైదరాబాద్ సినీపరిశ్రమలో విషాదం నెలకొంది.ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి.వెన్నుముకగా నిలిచిన నటులే ఎదో ఒకరూపంలో అనంత లోకాలకు పయనమవుతన్నారు.వారి కుటుంబాల్లో ఒకవైపు రోదనలు.మరోవైపు పరిశ్రమలో విషాదాలు.ఒక నటుడి చితి మంటలు ఆరకముందే మరో నటుడు చితిపైకి చేరుకుంటున్నారు.అభిమానుల,కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటుతున్నాయి.నటులు,విలన్ పాత్రధారులు,సాంకేతిక నిపుణులు,పరిశ్రమకు అండగా ఉన్నవారిలో ఎవరో ఒకరు పరిశ్రమను విడిచి కానరానిలోకాలకు వెళ్లడంతో ఇండస్ట్రీ లో విషాదం అలముకొంది.రోడ్డు ప్రమాదాలు,అనారోగ్యం,గుండె జబ్బులు వివిధ కారణాలతో నటులు తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారు. కానరానిలోకాలకు సినీకళాకారులు..... మార్చిలో పలు కారణాలతో...