“సీతా కల్యాణ వైభోగం” రెడీ టు రిలీజ్

పూర్తిగా ప్రేమ కథా చిత్రం కోల్ బెల్ట్ న్యూస్:హైదరాబాద్ రాచాలా యుగంధర్ ప్రేమ కథ చిత్రాన్ని నిర్మిస్తుండటంతో ఆ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.ఆ సినిమాకు "సీతా కల్యాణ వైభోగమే"పేరు పెట్టగానే ఆ సినిమా పూర్తిగా ప్రేమ కథా చిత్రమని తెలిసిపోయింది అభిమానులకు.అభిమానులు ఆశలకు అనుగుణంగా చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు సతీష్ పరమవేద.కథకు తగినవిదంగా హీరోగా సుమన్ తేజ్ హీరోయిన్ గ గరీమ చౌహన్ లను దర్శక,నిర్మాతలు ఎంపికచేశారు.సినిమా నిర్మాణంకు సంబందించిన సన్నివేశాల్లో దర్శకుడి ఆలోచనకు అనుగుణంగా నిర్మాత సహకరించాడు.ఏప్రిల్...