అంత్యోదయకార్డు లబ్దిదారులకు గుడ్ న్యూస్
కోల్ బెల్ట్ న్యూస్:హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన లబ్దిదారులకు తెల్లకార్డు ద్వారా పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. విద్య,వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చింది.కార్డు ద్వారా బియ్యం పంపిణి చేస్తోంది.తాజాగా అంత్యోదయ కార్డు ఉన్నవారికి తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే కొత్తగా శుభవార్త ప్రకటించింది.డిటో అంత్యోదయ అన్న యోజన రేషన్ కార్డు ఉన్నవారికి పౌర సరఫరాల శాఖ ద్వారా గతంలో రద్దు ఆయిన పథకాన్ని తిరిగి ప్రవేశ పెట్టింది.ప్రభుత్వ ఆదేశాల మేరకు అంత్యోదయ కార్డు ఉన్నవారికి మేలుజరుగనుంది. AAY కార్డు కు 35...