ప్రభాస్ కల్కి సినిమాకు ఎన్నికల గ్రహణం

వాయిదా పడిన విడుదల కోల్ బెల్ట్ న్యూస్:హైదరాబాద్ ప్రభాస్ సినిమా వస్తోందంటే అయన అభిమానులకు తగిన విదంగా ఉంటుందనే ప్రచారం సినీ ఇండస్ట్రీలో ఉంది.ప్రభాస్ తో ఏ సినిమా తీసిన కొత్త ధనం ఉట్టిపడుతుంది. పోరాటాలు,సన్నివేశాలు ఏవైనా సరే ప్రత్యేకంగానే ఉంటాయి.అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న " కల్కి 2898 ED " సినిమా విడుదలకు ఎన్నికల రాజకీయ గ్రహణం పట్టుకుంది. మే 9న భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల చేయడానికి దర్శక,నిర్మాతలు సన్నాహాలు చేపట్టారు. ఎట్టకేలకు సినిమాను...