చిరంజీవికి పవన్ కళ్యాణ్ పాదాభివందనం
కోల్ బెల్ట్ న్యూస్:హైదరాబాద్ చిరంజీవి ఒక ప్రముఖ నటుడు.ఆ తరువాత రాజకీయాల్లోకి.సొంతంగా పార్టీని స్థాపించడం.పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం.రాజ్యసభకు ఎంపిక కావడం.కేంద్రంలో మంత్రిగా భాద్యతలు చేపట్టడం.తిరిగి రాజకీయనాలు వదిలిపెట్టడం.మళ్ళీ మేకప్ వేసుకోవడడం ఇదంతా ఒక సినిమాకు ఇంటర్వెల్ ముందుకు ఒక స్టోరీ.అదేవిదంగా రాజకీయంగా కూడా సమయానికి అనుకూలంగా సినిమా వేశాల్లాగానే ప్రవర్తిస్తుంటాడు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రుల నుంచి మొదలుకొని తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన ముఖ్య మంత్రుల వరకు అందరితోనూ సక్యతగానే ఉంటారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డ్...