అసలే అమావాస్య… ఆరోజే పవన్ కు చిరంజీవి విరాళం
తమ్ముడి ప్రచారం కోసం చిరంజీవి ఐదు కోట్ల విరాళం అమావాస్య రోజే ఎందుకు ఇచ్చాడు ??? కోల్ బెల్ట్ ప్రతినిధి:హైదరాబాద్ జనసేన పార్టీ వ్యవస్థాపకుడు,ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నారు.మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నాయి.ఒకవైపు ప్రచారం,మరోవైపు షూటింగ్ లతో తీరికలేకుండా గడపడంతో పవర్ స్టార్ అనారోగ్యానికి గురయ్యారు.హైదరాబాద్ లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.అప్పుడప్పుడు చిరంజీవి తన ఇద్దరు తమ్ముళ్లకు ఎక్కడ ఉన్న ఫోన్ చేసి మాట్లాడుతుంటారు.చిరంజీవి హైదరాబాద్ దగ్గర్లో ముచ్చింతల్ లో విశ్వంభర చిత్రంలో తీరికలేకుండా...