ఢిల్లీ — కోరుట్ల లిక్కర్ ప్రయాణం ???

కవిత బినామీ ఆస్తులు కోరుట్లలోనే ??? కోరుట్ల,మెటుపల్లి ప్రాంతాల్లో వాలిన ED బినామీ నాయకుల్లో మొదలైన గుబులు తీహార్ జైలులోనే కవిత కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి : స్వయానా ముఖ్యమంత్రి కూతురు కావడంతో ఎమ్మెల్సీ కవిత లిక్కర్ వ్యాపారాన్ని ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది.రాష్ట్రాల ఎల్లలు దాటి నేరుగా ఢిల్లీ అధికార పార్టీ నాయకులతోనే ఆమె సత్సంబందాలు పెట్టుకొని లిక్కర్ వ్యాపారం చేయడం చర్చనీయాంశం అయ్యింది. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొనే ఆమె అడ్డదారిన ఆర్థికంగా ఎదగడానికి ఢిల్లీ నాయకులతో కలిసి వ్యాపార సంబంధాలు పెట్టుకున్నట్టుగా రాజకీయ...