కాంపెల్లి సమ్మయ్య కు “కార్మిక శక్తి”అవార్డు
కోల్ బెల్ట్ న్యూస్ :మందమర్రి కాంగ్రెస్ పార్టీ సింగరేణి అనుబంధ కార్మిక సంఘం INTUC క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కాంపెల్లి సమ్మయ్య కు "కార్మిక శక్తి" అవార్డును ప్రధానం చేసి క్రేజీ డాన్స్ అకాడమీ వారు ఘనంగా సన్మానించారు.క్రోది నామ సంవత్సరాన్ని పురస్కరించుకొని మందమర్రిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో క్రేజీ డాన్స్ అకాడమీ వారు సేవారంగం,కళలు,విద్య,ఉద్యోగ,కార్మిక తదితర రంగాల్లో సేవచేసిన వారిని ఎంపిక చేసి అవార్డులను ప్రధానం చేశారు.ఎంపికయిన కాంపెల్లి సమ్మయ్య ఈ సందర్బంగా మాట్లాడుతా మందమర్రి ప్రాంతం కేవలం బొగ్గుగనులకు పుట్టినిల్లు...