ఈ రాశివారికి పెళ్లి గడియలు లేవు
2024--2025 శ్రీ క్రోది నామసంవత్సరంలో రాశి ఫలాలు ఏడాది కాలంపాటు మనల్ని నడిపించేది పంచాంగం వేద పండితుల పంచాంగం ఆధారంతో కోల్ బెల్ట్ న్యూస్:మంచిర్యాల వృషబం రాశి కృతిక 2,3,4 పాదాలు రోహిణి,మృగశిర 1,2 పాదాలు ఆదాయం 2 , వ్యయం 8, రాజపూజ్యం 7,అవమానం 3 వృత్తిలో కష్టపడాల్సి ఉంటుంది. వ్యవసాయరంగంలో మిశ్రమ ఫలితాలు.పంట దిగుబడి ఆశాజనకంగా ఉండదు.విదేశీయాగం అనుకూలం.ప్రయాణాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. భూమి,గృహ,వాహన యోగాలు ఉన్నాయి.ఉద్యోగంలో తగిన గుర్తింపు ఉంది. అందివచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఆలోచన పరంగా చేసే నూతన...