ఈ రాశివారు ఖర్చులు తగ్గించుకోవాలి

2024--2025 శ్రీ క్రోది నామసంవత్సరంలో రాశి ఫలాలు ఏడాది కాలంపాటు మనల్ని నడిపించేది పంచాంగం వేద పండితుల పంచాంగం ఆధారంతో కోల్ బెల్ట్ న్యూస్:మంచిర్యాల వృచ్చిక రాశి విశాఖ 4వ పదం,అనురాధ,జ్యేష్ఠ ఆదాయం 8, వ్యయం 14,రాజపూజ్యం 4, అవమానం 5 ఈ రాశి వారికీ యాబై శాతం పైబడి అదృష్టయోగం ఉంది.ఆదాయం తక్కువగా ఉండటంతో ఖర్చులు తగ్గించుకోవాలి. ఖర్చులు భారం తగ్గించుకుంటేనే ఆర్థికంగా మేలు జరుగుతుంది.చేసే వృత్తిలో జాగ్రత్త అవసరం.వృత్తిలో శ్రమకు తగినవిదంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగంలో పదోన్నతి ఉంది. పెట్టుబడులు...