ఈ రాశి వారికి వ్యవసాయంలో బంగారు పంటలు పండుతాయి

2024--2025 శ్రీ క్రోది నామసంవత్సరంలో రాశి ఫలాలు ఏడాది కాలంపాటు మనల్ని నడిపించేది పంచాంగం వేద పండితుల పంచాంగం ఆధారంతో కోల్ బెల్ట్ న్యూస్:మంచిర్యాల మిథునం రాశి మృగశిర 3,4పాదాలు. ఆర్ద్ర,పునర్వసు 1,2,3పాదాలు ఆదాయము 5, వ్యయం 5,రాజపూజ్యమ్ , అవమానం 6 ఉద్యోగంలో పదవిలాభం ఉంది. వ్యాపారంలో ధనలాభం సూచిస్తుంది. వ్యవసాయం కలిసివస్తుంది.రైతులు వేసే ప్రతి పంటలో అధికదిగుబడి వస్తుంది.శ్రమకు తగిన ప్రతిఫలం వస్తుంది. రైతులు నమ్ముకున్న ప్రతి పంట కూడా బంగారం లాంటి పంటలే పండుతాయి. రైతుల కష్టాలు తొలిగిపోతాయి. ఆరోగ్యం...