ఈ రాశివారు చాల అదృష్టవంతులు

2024--2025 శ్రీ క్రోది నామసంవత్సరంలో రాశి ఫలాలు ఏడాది కాలంపాటు మనల్ని నడిపించేది పంచాంగం వేద పండితుల పంచాంగం ఆధారంతో కోల్ బెల్ట్ న్యూస్:మంచిర్యాల మేష రాశి: అశ్విని,భరణి,కృతిక 1వ పాదం ఆదాయం 8,వ్యయం 14 రోజపూజ్యం ,అవమానం 3 ధనలాభం శుభప్రదంగా ఉంది.75 శాతం పైబడి అదృష్ట యోగం ఉంది.పట్టింది బంగారమే అవుతుంది, విద్యార్థులకు, రైతులకు,వ్యాపారస్తులకు మంచి యోగం ఉంది.విద్యాయోగం బాగుంది.మే తర్వాత మంచి ఫలితాలు చేసే పనిలో కనబడుతాయి.వృత్తిలో రాణిస్తారు. ఉద్యోగంలో ఆలోచన విధానంతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి.పిల్లల అభివృద్ధి...