ఈ రాశి వారికి శని మొదలైనది.

2024--2025 శ్రీ క్రోది నామసంవత్సరంలో రాశి ఫలాలు ఏడాది కాలంపాటు మనల్ని నడిపించేది పంచాంగం వేద పండితుల పంచాంగం ఆధారంతో కోల్ బెల్ట్ న్యూస్:మంచిర్యాల మీనం రాశి పూర్వాభాద్ర 4పాదం,ఉత్తరాభాద్ర,రేవతి ఆదాయం 11,వ్యయం 5,రాజపూజ్యం 2,అవమానం 4 వాక్చాతుర్యం కాపాడుతుంది. విద్యార్థులకు మామూలు పరిస్థితులు ఉన్నాయి. ఉన్నత విద్యార్థులు కష్టపడాల్సి ఉంది.వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు.ఆరోగ్యపరంగా శ్రధ్ద తీసుకోవాలి. అవివాహితులకు మే వరకు పెళ్లి ముహూర్తం బలంగా ఉంది.మార్చి 29 నుంచి ఈ రాశి వారికీ ఏళ్ళ నాటి శని మొదలవుతుంది. కాబట్టి చేసే ప్రతి...