ఈ రాశి అవివాహితులకు పెళ్లిగడియలు

2024--2025 శ్రీ క్రోది నామసంవత్సరంలో రాశి ఫలాలు ఏడాది కాలంపాటు మనల్ని నడిపించేది పంచాంగం వేద పండితుల పంచాంగం ఆధారంతో కోల్ బెల్ట్ న్యూస్:మంచిర్యాల మకరం రాశి ఉత్తరాషాడ 2,3,4, పాదాలు శ్రవణం,ధనిష్ఠ 1,2, పాదాలు ఆదాయం 14,వ్యయం 14 రాజపూజ్యం 3, అవమానం 1 అదృష్ట యోగం 50శాతం ఉంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉన్నాయి. పలు మార్గాల్లో అనుకున్న అభివృద్ధిని సాధిస్తారు. ఎదుటివారిని బుద్ధిబలంతో మెప్పిస్తారు. రైతులకు అనుకూలవాతావరణం. ఉత్తరార్థంలో అభివృద్ధి ఉంది. అవివాహితులకు మే తరువాత అనుకూలవాతావరణం ఉంది. పెళ్లి ప్రయత్నాలు...