ఈ రాశివారు అప్పు ఇస్తే గొడవలే

2024--2025 శ్రీ క్రోది నామసంవత్సరంలో రాశి ఫలాలు ఏడాది కాలంపాటు మనల్ని నడిపించేది పంచాంగం వేద పండితుల పంచాంగం ఆధారంతో కోల్ బెల్ట్ న్యూస్:మంచిర్యాల కుంభం రాశి ధనిష్ట 3,4 పాదాలు శతభిషం పూర్వాభాద్ర 1,2,3 పాదాలు ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6 ,అవమానం 1 విద్యార్థులు కష్టపడితేనే మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగస్తులు విధినిర్వహాణలో నిర్లక్ష్యం పనికిరాదు. వ్యవసాయదారులకు మిశ్రమ ఫలితాలు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు. పిల్లల విషయంలో అశ్రద్ధ పనికిరాదు. ఏప్రిల్ మొదటి వారం నుంచి ఏళ్ల...