ఈ రాశి ఉద్యోగులు జాగ్రత్త

2024--2025 శ్రీ క్రోది నామసంవత్సరంలో రాశి ఫలాలు ఏడాది కాలంపాటు మనల్ని నడిపించేది పంచాంగం వేద పండితుల పంచాంగం ఆధారంతో కోల్ బెల్ట్ న్యూస్:మంచిర్యాల కన్య రాశి ఉత్తర 2,3,4 పాదాలు హస్త,చిత్త 1,2 పాదాలు ఆదాయం 5,వ్యయం 5 రాజపూజ్యం 5,అవమానం 2 శని,గురు గ్రహాలు అనుకూలించడం వలన కన్య రాశి వారికీ యాబై శాతం పైబడి ఉత్తమ ఫలితాలు ఉన్నాయి. మే నుంచి గృహ,ధన లాభం ఉంది. మే వరకు మధ్యంతరంగా ఉన్నప్పటికినీ ఆ తరువాత ఫలితాలు బాగుంటాయి. పంటల దిగుబడి...