ఈ రాశి వారికి ఇల్లాలే ఇంటి దేవత

2024--2025 శ్రీ క్రోది నామసంవత్సరంలో రాశి ఫలాలు ఏడాది కాలంపాటు మనల్ని నడిపించేది పంచాంగం వేద పండితుల పంచాంగం ఆధారంతో కోల్ బెల్ట్ న్యూస్:మంచిర్యాల ధనుస్సు రాశి మూల,పూర్వాషాఢ,ఉత్తరాషాఢ,1వ పాదం ఆదాయం 11, వ్యయం రాజపూజ్యం 7,అవమానం 5 బృహస్పతి అనుకూలంగా ఉండటం వలన విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి.అవివాహితులకు ఉత్తమ ఇల్లాలుతో వివాహం. ఇంటిదేవత వలన సుఖం,సంతోషం,ఆరోగ్యం దొరుకుతుంది.ఇల్లాలే ఇంటి దేవత. ఈ రాశివారు తమ భార్యను ఎంతగ ఆదరిస్తారో,అంత శాంతి ఉంటుంది ఆ ఇంటిలో.భర్త కు...