యంగ్ హీరో జొన్నలగడ్డ సిద్దు కల నిజమైనది

100 కోట్ల వసూళ్లు సాధించిన టిల్లు స్క్వేర్ జెట్ స్పీడ్ లో హీరో జొన్నలగడ్డ సిద్దు కోల్ బెల్ట్ న్యూస్:హైదరాబాద్ నేటితరం యంగ్ హీరో జొన్నలగడ్డ సిద్దు సినిమా వస్తోందంటేనే అయన అభిమానుల్లో సందడి మొదలవుతుంది.ఆ హీరో సినిమాపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. అభిమానుల ఆశలకు తగ్గట్టుగానే సిద్దు నటించిన సినిమా టిల్లు స్క్వేర్ అభిమానులకు గిలిగింతలు పెడుతోంది.విడుదలైన పది రోజుల్లోనే సిద్ధుకు మంచి పేరు సాధించి పెట్టింది.మార్చి 29న టిల్లు స్క్వేర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైనది. విడుదలైన కొద్దిరోజుల్లోనే బ్లాక్...