ప్రధాని అభ్యర్థి ఇండియా కూటమిలో ఎవరంటే….

మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్ బీజేపీని గద్దె దించుతామంటున్న ఖర్గే ----------- కోల్ బెల్ట్ న్యూస్:హైదరాబాద్ ----------- భారతీయ జనతా పార్టీ తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రతిపక్షాలను అణగదొక్కుతోందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే ఆరోపించారు.తన చేతిలో ఉన్న సీబీఐ,ఈడీ లతో దాడులు చేయిస్తూ ప్రతిపక్ష పార్టీల నాయకులను భయానికి గురిచేస్తోందన్నారుఢిల్లీలో శుక్రవారం పార్టీ న్యాయ్ పత్ర పేరుతో మేనిఫెస్టో విడుదల చేసిన సందర్బంగా ఆయన మాట్లాడుతూ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో ఇండియా కూటమి కాని, కాంగ్రెసుపార్టీ కానీ తాయారు చేసింది...