కుటుంబమంతా చూసే సినిమా “ఫ్యామిలీ స్టార్”
***నవ్వుకున్నంత నవ్వులు ***అందాలు ఆరబోసిన మృణాల్ ***కొత్తతరహాలో ఫయిటింగులు ------------------- కోల్ బెల్ట్ న్యూస్:హైదరాబాద్ ------------------- స్వతహాగా ఎదిగిన స్టార్ హీరో విజయ్ దేవరకొండ.ఆ హీరోకు జోడిగా బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ నటించింది.ఆ ఇద్దరి నటనతో పరశురాం దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానరుపై దిల్ రాజు శిరీష్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఫామిలీ స్టార్ భారీ అంచనాల నడుమ శుక్రవారం విడుదల అయ్యింది.ఈ చిత్రం చూసిన అభిమానులు సోషల్ మీడియాలో చిత్రంలోని సన్నివేశాలను తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అభిమానులు ముందుగానే ప్రీమియర్స్...