సింగరేణిలో కొత్త గనులు
సీ అండ్ ఎండీ కి అభినందనలు రాజకీయాలకు అతీతంగా బదిలీలు ------------- కోల్ బెల్ట్ న్యూస్:కొత్తగుడెం -------------- సింగరేణిలో కొత్త గనుల నిర్మాణం చేపట్టి సంస్థను మరింత అభివృద్ధి చేస్తామని సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం స్పష్టం చేసారు.అధికారులు,సూపర్ వైజర్లు,అధికారులు సంయుక్తంగా 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించిన సందర్బంగా సి అండ్ ఎండి ని కార్మిక గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులు సన్మానించారు.ఈ సందర్బంగ సింగరేణి అపరిష్కృత సమస్యల పరిస్కారంతోపాటు సంస్థ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చైర్మన్...