వాస్తు నిపుణులతో కేసీఆర్

...తెలంగాణ భవన్ లో వాస్తు మార్పులు ...వాయవ్యం గేట్ వద్దు ...ఈశాన్యం గేట్ నుంచే నడవాలి --------------------- కోల్ బెల్ట్ న్యూస్:హైదరాబాద్ --------------------- భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు,కార్యకర్తలు పదేళ్ళపాటు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో కొనసాగారు.ఒక్కసారిగా అధికారం కోల్పోవడంతో పార్టీ శ్రేణులు తట్టుకోలేకపోతున్నారు.పార్టీ శ్రేణులే కాదు కేసీఆర్ కూడా ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతున్నారనే అభిప్రాయాలు పార్టీ వర్గాల నుంచి వ్యక్తం అవుతున్నాయి.హోమం,వేదాలు,ప్రత్యేక పూజలు చేయడంలో కేసీఆర్ సిద్ధహస్తుడు. అడుగుతీసి అడుగు వేయాలంటే కూడా ముహూర్తం చూడాల్సిందే. కొత్తగా ఏదయినా కట్టాలన్న, పాత భవనాన్ని...