ఆ మిత్రులు ఆపద్బాంధవులు

ఆ మిత్రులు ఆపద్బాంధవులు ------------------ కోల్ బెల్ట్ న్యూస్ :మంచిర్యాల ------------------ ఆ మిత్రులందరిది ఒకే ఊరు.వారందరు చిన్ననాటి నుంచి స్నేహితులు.అందరు కలిసి ఒకే బడిలో కలిసి చదువుకున్నారు.ఒకే బడి.ఒకటే తరగతి గది. ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కాదు. చిన్ననాటి నుంచే ఎవరి ఇంటిలో ఏ కార్యక్రమం జరిగినా అందరు కలిసే వెళుతారు. కార్యక్రమంలో సహాయం చేసుకుంటారు. కష్టంలో ఉన్నా, ఆపదలో ఉన్నా ఆదుకోవడం వారికి చిన్న నాటి నుంచి వచ్చిన లక్షణం.అదే స్ఫూర్తి తో మంచిర్యాల పట్టణంలోని పాత మంచిర్యాలకు చెందిన...