ఔను …వంశీ అంటే మాకు ఇష్టమే…

మద్దతు పలికిన ఎమ్మెల్యేలు వంశీ గెలుపు ఖాయం కలిసికట్టుగా కృషిచేస్తాం ------------------- కోల్ బెల్ట్ న్యూస్:మంచిర్యాల ------------------- పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థుల వేట ఇంకా ప్రధాన పార్టీల్లో కొనసాగుతూనే ఉంది.రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.కాంగ్రెస్,బీజేపీ ఇంకా వడపోతలోనే ఉన్నాయి.కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన పార్లమెంట్ స్థానాల్లో పెద్దపల్లి చాల కీలకమైనది.ఎందుకంటే ఈ స్థానం నుంచి మొదటి నుంచి గడ్డం వెంకటస్వామి,ఆ తరువాత ఆయన కుమారుడు డాక్టర్ వివేక్ వెంకట స్వామి ప్రాతినిధ్యం వహించారు.తాజాగా చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తనయుడు...