ఉగాది పండుగ రోజు ఆ దేవుళ్లను పూజించాలి

కోల్ బెల్ట్ న్యూస్: ప్రతి ఏడాది ఛైత్ర శుద్ధ పాడ్యమి రోజున హిందువులందరూ ఉగాది పండుగను ఆనందంగా జరుపుకుంటారు. అదేరోజు నుండి సృష్టి కూడా మొదలైనదని చరిత్ర చెబుతోంది.పండుగరోజు సూర్యోదయంకు ముందే నీటిలో నువ్వుల నూనె కలుపుకొని స్నానం చేయాలి. సాధ్యమైనంతమేరకు కొత్త దుస్తులు లేదా ఉతికిన దుస్తులు ధరించాలి.ఇంటిలోని ప్రతి గడపను పసుపు,కుంకుమలతో అలంకరించాలి. ప్రతి గుమ్మానికి మామిడి ఆకులు కట్టాలి.ఇంటిముందర రంగులతో ముగ్గులు వేయాలి. దింతో పండుగ ప్రారంభం అవుతుంది.ఉగాది చైత్రశుద్ధ పాడ్యమి రోజున జరుపుకుంటారు.ఈ రోజు నుంచి సృష్టి మొదలైందని...