ప్రెస్ మీట్ కు రానంటున్న ఎమ్మెల్యే

 మంచిర్యాల జిల్లాలో యూనియన్ X కాంగ్రెస్ యూనియన్ ఓటమితో ఎమ్మెల్యే అసంతృప్తి కోల్ బెల్ట్ న్యూస్:మంచిర్యాల తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ పై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను ఆసరా చేసుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పట్టుదలతో పనిచేసి కాంగ్రెస్ అధికారంలోకి తీసుకురావడం జరిగింది.మంచిర్యాల జిల్లాలో కూడా కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు ఐకమత్యంతో పనిచేసి మూడు అసెంబ్లీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు గెలవడానికి కృషిచేశారు.ఈ నేపథ్యంలో అధికారం రావడంతో మాకు ఇక రాష్ట్రంలో తిరుగులేదనే భావనలో పలువురు నాయకులు,కార్యకర్తలు పడిపోయారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.సింగరేణి విస్తరించిన ఒక్క...