Puspa: పుష్ప-2 టీజర్ వచ్చేస్తోంది ….
Puspa: పుష్ప సినిమా మొదటి భాగం వరకే పరిమితం అనుకున్నారు అల్లు అభిమానులు. కానీ రెండో భాగం కూడా ఉందని దర్శకుడు సుకుమార్ ప్రకటించడంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల్లో ఆనందానికి అవధులు లేకుండా పోయింది.ఎట్టకేలకు పుష్ప-2 షూటింగ్ ప్రారంభం కావడంతో టీజర్ ఎప్పుడు వస్తుందా అని అల్లు అభిమానులు ఎదురుచూస్తున్నారు. అభిమానులు ఆశలకు తగ్గట్టుగానే టీజర్ ను భారీ ఎత్తున విడుదల చేయడానికి పుష్ప-2 నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు.చిత్రాన్ని అతి తొందరలోనే విడుదల చేయడానికి షూటింగ్ సైతం శరవేగంగా జరుగుతోంది.దర్శకుడు సుకుమార్...