Danam: నాగేందర్ స్థానంలో సుహాసిని పోటీ

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తరువాత తెలుగుదేశం పార్టీ చతికిలపడిపోయింది.పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న నాయకుల్లో ఒక్కొక్కరు సైకిల్ దిగి అధికారం ఉన్న గూటికి వెళుతున్నారు.ఇప్పడు ఆ జాబితాలో తెలుగు దేశం పార్టీలో ఉన్న నందమూరి సుహాసిని చేరబోతున్నారా ? ఆమె సీఎం రేవంత్ రెడ్దని ఏ అభిప్రాయంతో కలిసింది ?.గతంలో ఉన్న పరిచయం తో కలిసిందా ? కాంగ్రెస్ లో చేరడానికి ముందస్తుగా మర్యాదపూర్వకంగా కలిసిందా ? ఏది ఏమైనప్పటికిని ఆమె పార్టీ మారడానికే సిద్ధంగా ఉందని ఆమె సహచరుల సమాచారం.ఒకవేళ ఆమె...