Congress: ఉగాదికి సారొస్తున్నాడు…..
Congress: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది.పరిపాలన రెండు నెలలపాటు కొనసాగింది. ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఆరు హామీలను ప్రకటించింది.ఒకవైపు వాటి అమలు కోసం సీఎం రేవంత్ రెడ్డి,మంత్రివర్గ సహచరులు నిర్ణయాలు తీసుకుంటుంన్నారు. మరోవైపు బీజేపీ కంటే ఒక అడుగు ముందుకు వేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ విమర్శలకు దిగింది.ఆరు హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైనదంటూ బిఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఆరునెలల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోవడం ఖాయమంటూ బహిరంగంగానే ప్రకటన చేశారు గులాబీ నాయకులు.వారి ఆరోపణలు పట్టించుకోకుండా సీఎం రేవంత్...